నేను నేనే-2
నేను నేనే టాపిక్‌లను
మొబైల్లో చదవడానికి, ప్రతీ టాపిక్ వద్ద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి.
నేను నేనే-2
19. నిద్రలో ప్రతి ఒక్కరికి అఖండ శాంతి అనుభవమే, మెలకువలో కూడా అది కొనసాగ గలిగితే అదే ముక్తస్థితి.
20. ఒకటి https://www.youtube.com/post/UgkxU_ZojfgBN4kMTcOZrUPeBwmjvKvjF4G7
21. కర్మ"కు బీజం https://www.youtube.com/post/Ugkx-4FNsskuTJP486Gujj8kcO8BJAzuV4Lf
22. దేనిని నీవు 'మాయ' అని అంటున్నావో, అది సాక్షాత్తు 'బ్రహ్మమే' అని తెలుసుకునేంత వరకు నీ ఆధ్యాత్మిక సాధన పరిసమాప్తం కాదు.
23. నియంత https://www.youtube.com/post/UgkxgSyWJXqba-etfg7ODf02CuUpHtWWjLUs
24. సాధన-సిద్ధి https://www.youtube.com/post/Ugkx8NIC0s7F-di8TySbM5gpWLVWDadQWSgm
25. నీవా-నేనా https://www.youtube.com/post/UgkxiTLYPSQ-RQjqsZTOyjGCACKpWpCy-Buj
26. కష్టము-ఇష్టము https://www.youtube.com/post/UgkxOklAuqbKGoD7a0zxmh0A9ve-ITHECwN0
27. ధర్మాధర్మాలు https://www.youtube.com/post/UgkxQvBDZiI_bxuffp74Cri0sMGWl8vP49jG
28. ఉన్నది 'ఒకటే' ఉన్నది 'ఒకటే'... ఉన్నదంతా
ఒకటిలోనే... దుఃఖమైనా... సుఖమైనా... అందులోనే, అదే... నవ్వొస్తే నవ్వు... ఏడుపొస్తే ఏడువు... ఏదైతేనేం...? ఏమైతేనేం...? ఉన్నది 'ఒకటే'...
ఉన్నదంతా 'ఒకటి'లోనే... అంతే.
29. కర్మ-భక్తి-జ్ఞాన యోగములు https://www.youtube.com/post/Ugkx9Yk9u9jxYw-cKa8xV-QBe7kpKI4axK01
30. నిద్ర-జడం-చైతన్యం https://www.youtube.com/post/UgkxESbDcJQoIvLcxXi9a8octxV3aevtac8S
31. మెలకువ-కల-నిద్ర-గాఢనిద్ర https://www.youtube.com/post/Ugkx8FzzJo-7mPlCngibsiGW9_mJ377OPEoD
32. వ్యక్తి - సృష్టి - శక్తి https://www.youtube.com/post/UgkxlWIXODfkxXKylwyyTeENDMveBvndIXlU
33. అద్వైతాన్ని చెప్పలేం https://www.youtube.com/post/UgkxqyLALgwq34DwZhGrdXCllQlS47vjUd63
34. script https://www.youtube.com/post/Ugkx2JyZ8SgSof1Pe-VFHUfZt-qRp2EyhQkr
35. అహం-మరణం https://www.youtube.com/post/Ugkx7-5m9uHk5IDEYMgE0vTNBdcbOkYwCefn
36. నాటకరంగం https://www.youtube.com/post/UgkxqVqqVHqZou0ySvAVfmcZiILYK_hr97Ol
37. స్వభావం-చిరంజీవి https://www.youtube.com/post/UgkxDkjaAEdDDRrKfnTPbMstdlPKkAR2WrRH
38. హరిమయము https://www.youtube.com/post/UgkxehCvVHZCaa7JYt0XKgbtlph__nWP0mCB
39. ప్రశ్న-సమాధానం https://www.youtube.com/post/Ugkx8m1qWYCTqJvF6wKzgUW7832mZz-E6j-7
40. శరణం... శరణం... పరమేశ్వరా! ఉండడం అయితే ఉన్నావు. కానీ ఎలా ఉన్నావో
నీకే తెలియక నీకు నీవే ప్రకటం కావాలని సంకల్పించి పంచభూతాలను ముడిసరుకుగా మహావిశ్వంగా
విస్తరిల్లావు. మహామాయ అనే అద్దంలో అంతరిక్షంగా ఉన్న నీ ప్రతిబింబాన్ని చూసి
మురిసిపోతన్నావు. సత్-చిత్ ఆనందస్వరూపుడవైన నీవు సదా మమ్ములను అనుగ్రహించే
దేవుడవు. పరమాత్మా! శరణం... శరణం... ***
Comments
Post a Comment